Telangana

45వ.డివిజన్లో కళ్యాణలక్ష్మీ, షాధిముబారక్ చెక్కులు పంపిణీ

కలింగ టైమ్స్ గోదావరిఖని,
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక 45వ. డివిజన్ లోని  నిరుపేద ఆడపడుచులకు వరంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశపెట్టిన   కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా 1,00,116 /- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.అందులో భాగంగా గురువారం రోజు 45వ.డివిజన్ లోని ఇద్దరికి కళ్యాణలక్ష్మీ, ఒకరికి షాధిముబారక్ చెక్కులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ,మేయర్ బంగి అనిల్ కుమార్ ,డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, రామగుండం తహసీల్దార్ రవీందర్,  45 వ డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు  ఆధ్వర్యంలో….రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు రామగుండం  ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Show More

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published.

Close