Andhra Pradesh

చంద్రబాబు, సోనియాల వద్దే కేసీఆర్ శిక్షణ…అందువల్లే ఈ పరిస్థితి: మోదీ

చంద్రబాబు, సోనియాల వద్దే కేసీఆర్ శిక్షణ...అందువల్లే ఈ పరిస్థితి: మోదీ

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇవాళ  ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ తో పాటు పాలమూరులో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ పాలనతో పాటు గత కాంగ్రెస్ పాలనపై  విమర్శల వర్షం కురింపించారు. బిజెపి అభ్యర్థులనుు గెలిపించాలని మోదీ తెలంగాణ ప్రజలకు సూచించారు.

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇవాళ  ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ తో పాటు పాలమూరులో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ పాలనతో పాటు గత కాంగ్రెస్ పాలనపై  విమర్శల వర్షం కురింపించారు. బిజెపి అభ్యర్థులనుు గెలిపించాలని మోదీ తెలంగాణ ప్రజలకు సూచించారు.

పాలమూరు సభలో ప్రధాని మాట్లాడుతూ…గతంలో పాలు ప్రవహించి సస్యశ్యామలంగా వున్న ఈ జిల్లాలో ఇప్పుడు పలాయన(వలసలు) జిల్లాగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. తెలంగాణ వలసలు, వెనుకబాటుపై గత 5 సంవత్సరాలు పాలించిన పార్టీని అంతకంటే ముందు పాలించిన వారిని ప్రశ్నించాలని ప్రధాని సూచించారు.  కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించే నేలలో ఇంత కరువా అని అంటూ ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం అనేక మంది అమరవీరుల బలిదానాలు, ప్రజల ఉద్యమాల వల్ల వచ్చిందన్నారు. కానీ ఒకే కుటుంబం వల్ల  తెలంగాణ వచ్చిందని  అసత్య ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గత నాలుగు తరాలుగా దేశంలో,  ఐదు సంవత్సరాలుగా తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని ప్రధాని ఆరోపించారు.

అంతేకాకుండా తెలంగాణ వస్తే తమకు న్యాయం జరుగడంతో పాటు రాష్ట్రం అభివృద్ది చెందుతుందని  భావించి ఇక్కడి ప్రజలు పోరాడారని అన్నారు. కానీ అవేవీ నెరవేర్చకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కుల కుల రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ జరగడంలేదని…అదంతా  డబ్యుడబ్యుఎఫ్ లో లాగా నకిలీ  కుస్తీ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలకు చాలా పోలీకలున్నాయిని మోదీ వివరించారు. రెండిటిది కుటుంబ పాలన, కుల రాజకీయాలు, ఓటు బ్యాకు రాజకీయాలలో అన్నదమ్ముల, హిందూ ముస్లిం, గ్రామాలకు నగరాలకు, కులానికి కులానికి  మధ్య ఘర్షనలు పెట్టే స్వభావేమనని అన్నారు. ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమై మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.

ఇక తెలంగాణలోని కొందరు నాయకులు ఆంధ్రా, తెలంగాణలో ముఖ్యమంత్రులంతా తమప పాదాల వద్ద ఉన్నవారేనని అన్నట్లు తెలిసిందని మోదీ గుర్తుచేశారు. స్వాభిమానం కోసమే తెలంగాణ  పోరాటం జరిగిందని అలాంటిది మరోకరి కాళ్లవద్ద ఉండి పనిచేసే ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. అలా ఎవరి పాదాల వద్ద కూర్చోని సీఎం ఎన్నుకుందామన్నారు.

టీఆర్ఎస్ గత ఐదు సంవత్సరాల పాలనలో మీ ఆకాంక్షలు నెరవేరాయా అంటూ సభకు వచ్చిన వారిని మోదీ ప్రశ్నించారు. ఈ పాలకులు తెలంగాణతో పాటు ప్రజల భవిష్యత్ ను కూడా సర్వనాశనం చేశారని మండినపడ్డారు.

అమరుల ప్రాణత్యాగం, ప్రజల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిల్లీ  మేడమ్(సోనియా) వద్ద  శిక్షణ తీసుకున్న కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని మోదీ ఎద్దేవా చేశారు.  గురువుల మాదిరిగానే కేసీఆర్ పాలన సాగిందని… అందువల్లే తెలంగాణ నాశనం అయ్యిందన్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కోసమే ప్రస్తుతం ఎన్నికలు వచ్చాయని…మళ్ళీ  ఐదేళ్లు వారికి పాలన అప్పగిస్తే  ఇక రాష్ట్రం శాశ్వత  అందకారంలోకి వెళుతుందన్నారు.

తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష కోసమైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా పోరాడాలన్నారు. తెలంగాణను మోసం చేసిన పార్టీలను ఇంటికి పంపించాలని సూచించారు.

కేసీఆర్ మంత్రిగా పనిచేసినప్పటి యూపిఎ ప్రభుత్వం ఫైనాన్స్ కమీషన్ ద్వారా తీసుకువచ్చిన నిధుల కంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈ తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులిచ్చిందని మోదీ తెలిపారు. తెలంగాణలో 3 వేల కోట్ల రూపాయలతో 20 పైగా ప్రాజెక్టుల చేపడుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికి నిస్పక్షపాతంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం కోసం నిధులిచ్చామన్నారు. ఇలా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామని మోదీ వివరించారు.

వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కు రావాలంటే పాకిస్థాన్ వీసా తీసుకుని రావాల్సి ఉండేదని మోదీ అన్నారు. ఆయన ఆశయాలకు అనుగునంగానే
రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని….2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత నాలుగేళ్ళలో ఒక కోటికి పైగా  ఇళ్లను కట్టించామన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఒకే కాయిన్ కు రెండు వైపుల వంటి పార్టీలన్నారు. కాబట్టి డిసెంబర్ 7 న జరిగే ఎన్నికల్లో బిజెపికి ఓటెయ్యాలని ప్రధాని ప్రజలకు  సూచించారు.

Show More

Related Articles

3 Comments

  1. Na naszym portalu znajdziecie wersję darmową Sugar Rush. Pozwala ona na nieograniczoną rozgrywkę przy komputerze lub na komórce. Niżej prezentujemy wam także listę najlepszych kasyn, które pozwalają zagrać bezpiecznie i bez stresu w ten i setki innych automatów jednoręki bandyta. Zobaczmy więc, co jeszcze oferuje ten ciekawy automat! Na razie nie dodano żadnej recenzji. Akrylożel FlexyGel Hotline: 885 925 336 * Pola wymagane Pragmatic Play od jakiegoś czasu tworzy cieszące się ogromną popularnością automaty, działające na zasadach Cluster Pays. Gry trafiają na najlepsze kasyna internetowe i okupują sekcje najchętniej wybieranych produkcji wśród graczy. Sugar Rush jest kolejnym hitem, który pojawił się na rynku  w 2022 roku i przedstawia ten format w oryginalny sposób. Ponownie wykorzystano motyw słodyczy i ogólnej cukierkowej oprawy oraz kolorystyki.
    https://mirrorlive.in/?p=37585
    Relacja Emilii z Aleksą rozwija się w nieprzewidywalnym kierunku, jednak ich szczęście zostaje zakłócone przez mroczne cienie przeszłości. Wkrótce na horyzoncie pojawia się stalker, który przypomina o koszmarach, których Emilia chciałaby się pozbyć. Dodatkowo, niejasna relacja z Osmanem Anwardem – tajemniczym właścicielem hotelu, w którym pracuje, sprawia, że sytuacja staje się jeszcze bardziej skomplikowana. Energy bars are not only the perfect snack at work. Instead of coffee and cake, try eating one superenergetic bar with guarana. The energy in it stimulates for a long time, up to 6 hours thanks to the fact that it is gradually absorbed by the body. The combination of coffee and cake will cause a large increase in sugar levels and thus insulin output, in combination with caffeine which from the drink is quickly absorbed into the blood. This combination will give us a “kick” for an hour, but after it usually comes the downhill.

  2. Wie Sie nun deutlich erkennen können, ist das Verde Casino für jeden leidenschaftlichen Spieler ein Top Online Casino. Wir bieten Ihnen ein riesiges und stetig wachsendes Spieleangebot von mehr als 5.000 Spielen aus allen Sparten, bei denen wirklich für jeden etwas Spannendes dabei ist und Langeweile ein absolutes Fremdwort bleibt. Das ist eindeutig eine größere Auswahl, als sie in einer Spielothek vor Ort jemals angetroffen werden könnte. Der Erfolg von Book of fRa basiert auf der perfekten Mischung aus Spannung, Unterhaltung und der Chance auf große Gewinne. Das Spiel bleibt auch nach vielen Jahren eines der beliebtesten automatenspiele auf dem Markt. Diese Evolution des Spiels zeigt die kontinuierliche Innovation von Greentube im Bereich der spielautomaten. Laut Steve Cross, Director of Games Development and Operations bei Greentube, war es ein natürlicher Schritt, den beliebten Book of Ra™-Franchise mit dem gefragten Win Ways™-Mechanismus zu verbinden.
    https://zagurt.cl/boomerang-casino-im-test-ein-uberblick-fur-deutsche-spieler/
    Wenn Sie als nächstes dreimal am Tag, sich auf das Spiel zu konzentrieren. Betmaster 50 freispiele ohne einzahlung darüber hinaus beträgt der Steuersatz für Bruttospieleinnahmen 20%, darunter auch 3D Keno. Ein besonderes Feature: Während der Freispiele kann durch erneutes Erscheinen von drei oder mehr Scattern die Anzahl der Free Spins beliebig oft verlängert werden. Das ist einer der Hauptgründe, warum viele Online-Casinos Book of Dead im Rahmen eines Casino-Bonus anbieten. Die Wahl hängt von Ihren Lieblingsspielen, gewünschten Boni, akzeptierten Zahlungsmethoden und der Qualität der Plattform ab. Achten Sie auf die strikte Einhaltung der in Deutschland geltenden Limits – beispielsweise 1.000 € monatliches Einzahlungslimit, 1 € pro Spin im Slot und Fünf-Sekunden-Regel für Spins.

Leave a Reply

Your email address will not be published.

Close