Andhra Pradesh

అడ్వాన్స్ బుకింగ్స్ తో షాకిస్తున్న 2.0!

అడ్వాన్స్ బుకింగ్స్ తో షాకిస్తున్న 2.0!

సినిమా మీద కాస్త అంచనాలు ఉన్నా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక అంచనాలను తలదన్నేలా భారీ బడ్జెట్ సినిమాలు అంతకు మించి అన్నట్లు ఉంటాయి. ఇప్పుడు శంకర్ 2.0 హవా కూడా అలానే నడుస్తోంది.

సినిమా మీద కాస్త అంచనాలు ఉన్నా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక అంచనాలను తలదన్నేలా భారీ బడ్జెట్ సినిమాలు అంతకు మించి అన్నట్లు ఉంటాయి. ఇప్పుడు శంకర్ 2.0 హవా కూడా అలానే నడుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక స్క్రీన్స్ లలో రిలీజ్ కానున్న సినిమాగా 2.0 సినిమా ఇప్పటికే ఒక రికార్డ్ అందుకుంది.

అయితే దాదాపు వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రికార్డు సృష్టించనుంది. తెలుగు హిందీ తమిళ్ మూడు భాషల్లో రిలీజ్ కానున్న ఈ విజువల్ వండర్ 3డి లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు హైప్ లేదని కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు విమర్శలకు షాకిచ్చేలా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవవుతున్నాయి.

తెలుగులో అయితే తమిళ్ లో కంటే ఎక్కువ స్క్రీన్స్ లలో 2.0 సందడి చేయనుంది. ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో అయితే బిసి సెంటర్ల నుంచి మల్టిప్లెక్స్ ల వరకు అన్ని థియేటర్స్ లలో హౌస్ ఫుల్ బోర్డు లు దర్శనమిస్తున్నాయి. గురువారం సినిమా రిలీజ్ కానుండగా టాక్ ను బట్టి వీకెండ్ లో బయ్యర్స్ ఎమౌంట్ ను రికవర్ చేసుకునే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఏదేమైనా సినిమా అంచనాలను కొంచెం తాకినా గ్రాస్ కలెక్షన్స్ ఈజీగా సెంచారి కొట్టేస్తాయని తెలుస్తోంది. మరి రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Show More

Related Articles

4 Comments

  1. Its like you learn my mind! You seem to know so much approximately this, such as you wrote the guide in it or
    something. I feel that you could do with some p.c. to power the message house a bit,
    but instead off that, that is wonderful blog.
    A grfeat read. I’ll definitely be back.

    Feel free to visit my site … https://www.fapjunk.com

  2. It’ѕ appropriate tіme to mаke somе plans fоr tһe longer term ɑnd it’ѕ time to Ьe
    һappy. I hɑve read this submit ɑnd іf Ӏ may
    I wish to suցgest yоu some inteгesting issues oг suggestions.
    Ꮲerhaps yyou ccan write subsequent articles regɑrding thiѕ article.
    Ӏ ѡish tⲟ rеad more thіngs abоut it!

    my web page: omegle alternative

  3. Hɑve yoou eveг considereԁ aƄout including a littlе
    biit m᧐rе than ϳust youir articles? Ι meɑn, what you ssay
    is fundamental and eveгything. Howеver imagine if yyou addеd some
    gгeat visuals ߋr videos tо ցive yⲟur posts mߋre,
    “pop”! Yoᥙr content is excellent but with pics and video clips, tһis
    blog could certainly be one of the most beneficial іn its field.
    Wonserful blog!

    ᒪook at my website … sally d angelo videos

Leave a Reply to omegle alternative Cancel reply

Your email address will not be published.

Close