Telangana

సామాజిక కార్యకర్త మడిపెల్లి మల్లేష్ సహకారంతో మస్కుల పంపిణీీ

కళింగ టైమ్స్ జ్యోతినగర్
గురువారం రోజు రామగుండం రైల్వే స్టేషన్ లో45 మంది ఆటో  డ్రైవర్లకు, మణి ఆధ్వర్యంలో.. యూనియన్ నాయకులు రహీం చేతుల మీదగా  45 మంది ఆటో డ్రైవర్స్ కు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం…రహీం   మాట్లాడుతూ…గడిచిన ఏడాది కరోనా కష్ట సమయంలో మా డ్రైవర్స్ కు రెండు సార్లు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు,ఆయుర్వేద ఇమ్యూనిటిి టాబ్లెట్స్, శానిటైజర్ మాకు అందజేశారు.ఇప్పుడు మాస్కులు  లేక డ్రైవర్స్ ఇబ్బందులు పడుతున్నారు, అని  మడిపెల్లి మల్లేష్ కు తెల్పగానే వారి సభ్యులు మణి ద్వారా, ఈరోజు మా 45 మంది డ్రైవర్స్ కు మాస్కులు,  పంపించినందుకు మడిపెల్లి మల్లేష్ కు, మా రామగుండం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ తరుపున, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.ప్రతి ఓక్కరు మాస్కులు ధరింంచి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనిరహీం  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు శేఖర్ నాయక్, నవాబ్, రహీమ్, రజాక్, అజీం, శ్రీనివాస్,రాజేష్ నాయక్, ఇమ్రాన్, సారయ్య తదితరులు పాల్గొన్నారు

Show More

Related Articles

One Comment

Leave a Reply to mindvault Cancel reply

Your email address will not be published.

Close